పోలండ్‌లో జిల్లా వాసి మృతి
VSP: జిల్లా వాసి గోకేటి ప్రసాద్ బాబు పోలండ్‌లో మృతి చెందాడు. అయితే ఆయన మృతదేహన్ని ఎంపీ శ్రీభరత్ చోరువతో ఓపస్ ఫ్యునరల్ సర్వీసెస్ సహాయంతో తీసుకురనున్నారు. అయితే కేంద్ర అనుమతుల తీసుకుని ఆదివారం రాత్రికి మృతదేహన్ని మహాలక్ష్మీపురంలోని ఇంటికి తరలించనున్నారు. అనంతరం అంతక్రియలు నిర్వహించనున్నారు.