పిల్లలను వాటికి దూరంగా ఉంచండి..!
HYD: అభం శుభం తెలియని పిల్లలు సోషల్ మీడియాను వదలటం లేదు. ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ షాట్స్ ఇలా వందల సంఖ్యలో వీడియోలు చూస్తున్నారు. అయితే వీడియోలు చూస్తుండగా ఏదో ఒకటి, రెండు వీడియోలు వల్గర్, గంజాయి లాంటి వ్యసనాలవి, న్యూడ్ కామెంట్స్ వీడియోలు వస్తుండగా వాటిని చూసి పిల్లలు చెడు దారిన పడే అవకాశం ఉందని, వాటికి దూరంగా ఉంచడం మంచిదని HYD చెందిన వైద్యుడు రజినీ సూచించారు.