ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీరు

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీరు

RR: హిమాయత్ సాగర్ జలాశయాన్ని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సందర్శించారు. జలాశయంలో మూడు గేట్లు ఎత్తి 3,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ నెంబర్.17 వద్ద సర్వీస్ రోడ్డును మూసివేసామని, ప్రజలు ఎవరు రావద్దన్నారు. కాగా.. సర్వీస్ రోడ్డులో ప్రమాదకరస్థాయిలో వర్షపు నీరు ప్రవహిస్తోంది.