నాయకులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే

నాయకులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే

E.G: అనపర్తిలో జరిగిన 'ఆత్మ నిర్భర్ భారత్ కార్యశాల' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, కూటమి సభ్యులకు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే అంశంపై ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.