'నాటకరంగాన్ని నిలబెట్టాల్సిన బాద్యత మనపై ఉంది'

'నాటకరంగాన్ని నిలబెట్టాల్సిన బాద్యత మనపై ఉంది'

VZM: తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్బంగా బుధవారం విజయనగరంలో శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ తెలుగు నాటక రంగానికి ఎనలేని కృషి, సేవలందిస్తున్న బహుముఖ ప్రజ్ఞాసాలి, నటులు, ప్రముఖ కళాకారులు రాంబర్కి రామానాయుడును సత్కరించారు. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన నాటకరంగాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.