70 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా అంజలీదేవి

70 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా అంజలీదేవి

KMR: రెండో విడత స్థానిక ఎన్నికల్లో నిజాంసాగర్ (M) నర్సింగ్ రావుపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన 70 ఏళ్ల అభ్యర్థి అంజలీదేవి సర్పంచ్‌గా విజయం సాధించారు. వయస్సు రాజకీయాలకు అడ్డుకాదని నిరూపిస్తూ ప్రజల మద్దతుతో గెలుపొందారు. అనుభవం, నిబద్ధతే తన విజయానికి కారణమన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.