యుద్ధంపై ఇరాన్ రెడ్ క్రెసెంట్ సంచలన రిపోర్టు

యుద్ధంపై ఇరాన్ రెడ్ క్రెసెంట్ సంచలన రిపోర్టు

పశ్చిమాసియాలో యుద్ధంపై ఇరాన్ రెడ్ క్రెసెంట్ సంస్థ సంచలన రిపోర్టు వెల్లడించింది. లక్షా 15 వేలకు పైగా భవనాలు ధ్వంసం అయినట్లు తెలిపింది. ఆసుపత్రులు, స్కూళ్లు కూడా నేలమట్టం అయ్యాయని పేర్కొంది. రాజధాని టెహ్రాన్‌లోనే నష్టం ఎక్కవగా జరిగినట్లు చెప్పింది. శిథిలాల నుంచి 1,526 మందిని రక్షించినట్లు ఇరాన్ ప్రకటించింది.