స్కూల్ స్థలంపై కబ్జా ఆరోపణలు

స్కూల్ స్థలంపై కబ్జా ఆరోపణలు

TPT: ఎర్పేడు మండలం చెల్లూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల స్థలంపై కబ్జా జరుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థులు, గ్రామస్తులు నిరసన చేపట్టారు. “సేవ్ మై స్కూల్” నినాదాలతో ఆందోళన వ్యక్తం చేస్తూ అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి భూమిని పాఠశాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని వారు కోరారు.