నా సోదరిని అవమానిస్తే ఊరుకోను: తేజ్ ప్రతాప్

నా సోదరిని అవమానిస్తే ఊరుకోను: తేజ్ ప్రతాప్

తనను కుటుంబం నుంచి తేజస్వీ యాదవ్ పంపించారని RJD అధినేత లాలూ కుమార్తె రోహిణీ చేసిన ఆరోపణలపై ఆమె మరో సోదరుడు తేజ్ ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. 'నన్ను కుటుంబం నుంచి, పార్టీ నుంచి బయటకు పంపారు. అయినా సహించా. నా సోదరి రోహిణీపై చెప్పులతో దాడి చేయబోయారనే విషయం తెలినప్పటి నుంచి నా గుండె రగులుతోంది. నా సోదరికి జరిగిన అవమానాన్ని సహించలేను' అని మండిపడ్డారు.