VIDEO: రైతు బీమా కోసం రైతుల సందడి

VIDEO: రైతు బీమా కోసం రైతుల సందడి

WGL: రైతు బీమా పథకం నూతనంగా నమోదుతో పాటు ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి మార్పులు, చేర్పులకు గాను ప్రభుత్వం అవకాశం కల్పించడంతో పర్వతగిరి మండలంలోని కల్లెడ, చౌటపల్లి, ఏనుగల్, అన్నారం ఆయా గ్రామాల్లో రైతు వేదికల్లో సందడి వాతావరణం నెలకొంది. ఏఈవోలు రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వెనువెంటనే ఆన్ లైన్లో నమోదు చేస్తున్నారు.