VIDEO: 'వివాహేతర సంబంధం, నగలపై ఆశతో హత్య'

VIDEO: 'వివాహేతర సంబంధం, నగలపై ఆశతో హత్య'

MDK: ఏడుపాయల సమీపంలో మంగళవారం జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేత సంబంధం, ఆమె ఒంటిపై ఉన్న నగలు కోసం హత్య చేసినట్లు తేల్చారు. మృతురాలు పాపన్నపేట మండలం కొడపాకకు చెందిన సులోచన అడ్డాపై కూలిగా పనిచేస్తుంది. సులోచనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నస్కల్‌కు చెందిన మేస్త్రి రాజు చెల్మకుంట వద్ద ఆమె హత్య చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లాడన్నారు.