ఇసుక రీచ్ నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

BDK: భద్రాచలం గోదావరి ఇసుక రీచ్‌ల నుంచి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక తీసి, నిలువ చేసే ప్రదేశానికి రవాణ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. లారీల్లో నింపడానికి ఒక్కో రీచ్‌కు 2 ఎస్కవేటర్లు, 4 టిప్పర్లు, 2 డోజర్లు, 2 వాటర్ స్ప్రింక్లర్లు అద్దె పద్ధతిలో కావాలన్నారు.