ఘనంగా 'ఐఎన్ఎస్ తరగిరి' కమిషనింగ్
ASR: అత్యాధునిక స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ INS Taragiri నావికాదళంలోకి లాంఛనంగా ప్రవేశించింది. ఈ కమిషనింగ్ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి Rajnath Singh, సీడీఎస్ జనరల్ Anil Chauhan, నౌకాదళాధిపతి అడ్మిరల్ Dinesh Tripathi తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధనౌక సముద్ర రక్షణకు మరింత బలం చేకూర్చనుందన్నారు.