కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం లబ్దిదారులకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 68 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ దత్తాద్రి, నయాబ్ తాహసీల్దార్ అనూష, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.