'పెద్ది' సాంగ్‌ మేకింగ్‌ వీడియో రిలీజ్‌

'పెద్ది' సాంగ్‌ మేకింగ్‌ వీడియో రిలీజ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ 'పెద్ది'. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' పాట తాజాగా యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా మేకర్స్.. ఈ పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదలవుతుంది.