VIDEO: 'చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి'

VIDEO: 'చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి'

SRCL: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్నతో కలిసి ఆయన ప్రారంభించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపాలన్నదే ఈ క్రీడల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.