ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

E.G: గోకవరంలో ఆర్యవైశ్య సంఘ సభ్యుల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకుల సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నిక జరిగింది. ప్రెసిడెంట్‌గా కంచర్ల సూర్య ప్రకాష్ రావును వైస్ ప్రెసిడెంట్‌గా బత్తుల.రవితేజ సెక్రెటరీగా గుర్రం.భాను ప్రకాష్‌, ట్రెజరీగా బత్తుల వీరబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.