VIDEO: ఇండ్లను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్

VIDEO: ఇండ్లను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్

NRML: ఖానాపూర్ మండలంలోని అడవి సారంగాపూర్ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సందర్శించారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం పంచనున్న ఇందిరమ్మ ఇండ్లను నాణ్యతతో నిర్మించాలని సిబ్బందిని ఆదేశించారు.