కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారు: కవిత

కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారు: కవిత

KMR: కొంత మంది కుట్ర చేసి తనను కుటుంబం నుంచి బయటకు పంపించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజలే తనకు మరొక కుటుంబమని పేర్కొన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె కామారెడ్డి పట్టణంలోని అమృత్ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యాలు చేశారు.