నేడు జగన్ ప్రెస్‌మీట్

నేడు జగన్ ప్రెస్‌మీట్

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.