VIDEO: అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యాయత్నం

VIDEO: అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యాయత్నం

CTR: బుల్లెట్ సురేష్ దళిత యువతిని లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మంగళవారం బాధిత కుటుంబం చిత్తూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ మేరకు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధిత కుటుంబం కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.