ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

 గూడూరు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి
➦ గిద్దలూరు MRO కార్యాలయాన్ని OLXలో అమ్మకానికి పెట్టిన దుండగులు
➦ సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే జిల్లాకు పెట్టుబడుల వెల్లువ: మంత్రి డోలా బాలవీరాంజనేయ
➦ జిల్లాలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్