ఎట్టకేలకు రాళ్ల కుప్పలు, మట్టి దెబ్బలు తొలగింపు

ఎట్టకేలకు రాళ్ల కుప్పలు, మట్టి దెబ్బలు తొలగింపు

AKP: అనకాపల్లి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి కింద గల పుత్ పాత్‌పై పేరుకుపోయిన రాళ్ల కుప్పలను, మట్టి దిబ్బలను, ఇనుప స్తంభాలను రైల్వే ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది గురువారం తొలగించారు. ఈ బ్రిడ్జి వద్ద ఇప్పటి వరకు ఇవి పేరుకుపోవడంతో పాదచారులు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలకు శ్రీకారం చుట్టారు.