తిరుమలలో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

తిరుమలలో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

కృష్ణా: తిరుమల కళ్యాణకట్టలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల ఇబ్బందులపై ఆరా తీశారు. అలాగే సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రధాన కళ్యాణకట్ట, నందకం కళ్యాణకట్టలను పరిశీలించారు.