ఈ నెల 25 నుండి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరి పరీక్షలు

ఈ నెల 25 నుండి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరి పరీక్షలు

శుక్రవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డి. రాజ్యలక్ష్మి డీఆర్ఓ ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.