VIDEO: వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: సీపీఐ
GNTR: వీధికుక్కల నియంత్రణకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. కుక్కల దాడిలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఫణీంద్రను శనివారం పరామర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడం వల్లే దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.