వైసీపీ అభ్యర్థులను గెలిపించండి: సూర్యనారాయణ రాజు

వైసీపీ అభ్యర్థులను గెలిపించండి: సూర్యనారాయణ రాజు

విశాఖ: కోటఉరట్ల మండలం కైలాసపట్నం పంచాయతీ పరిధిలో రాజగోపాలపురం గ్రామంలో MSME DC చైర్మన్ డి.వి. సూర్యనారాయణ రాజు గురువారం రాత్రి ప్రచారం నిర్వచించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్డులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కోరారు. ఈసంధర్బంగా అయన మట్లాడుతూ.. సీఎం జగన్ ఇంటికి ముందుకు ప్రభుత్వాన్ని, కంటి ముందుకు పాలనను తీసుకువచ్చారన్నారు.