గిరిజన యువకుడు ఆత్మహత్య

గిరిజన యువకుడు ఆత్మహత్య

NLR: మనుబోలు మండలం గొట్లపాలెం గిరిజన కాలనీకి చెందిన వెందోడు శ్రీనయ్య (35) కుటుంబ కలహాల కారణంగా సోమవారం రాత్రి శ్రీరాంనగర్ కాలనీ సమీపంలోని బండేపల్లి బ్రాంచ్ కాలువ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్నాయని గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. దీనితో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.