అక్రమ తవ్వకం.. యథేచ్చగా రవాణా

అక్రమ తవ్వకం.. యథేచ్చగా రవాణా

SRCL: ఎల్లారెడ్డిపేటలో ఇసుక రీచ్‌ నుంచి 33 ట్రాక్టర్లతో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని సర్దాపూర్‌కు తరలిస్తుండటంతో రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 13 ట్రాక్టర్లు మాత్రమే దొరికాయని సిబ్బంది తెలిపారు. వర్షాకాలం కావటంతో భవన నిర్మాణాదారుల అవసరాన్ని ఆసరా చేసుకొని.. సాధారణ రోజుల్లో ఓ ట్రిప్పు ట్రాక్టర్‌కు రూ. 1600 నుంచి 1800 వరకు ఉంటుంది. ప్రస్తుతం రూ. 4 వేల నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు.