VIDEO: నేలకొరిగిన పంట.. రైతు ఆవేదన
JGL: నిన్న రాత్రి కురిసిన అకాల వర్షంతో కథలాపూర్ మండలం భూషణ్‌రావుపేటకు చెందిన గడ్డం రాజేశ్వర్ వరి పంట దెబ్బతింది. ఆరు ఎకరాల్లో సాగు చేసిన పంట పూర్తిగా నేలకొరిగింది. దీంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సహాయం అందించాలని కోరాడు. అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని తెలిపారు.