'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాటు చేయాలి'

'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు  భద్రత ఏర్పాటు చేయాలి'

JGL: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అక్రమ మద్యం, నగదు, ఉచితాల పంపిణీపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి స్టేషన్ పరిధిలో సర్సైజ్ చెకింగ్ చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.