యాడికి విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు

యాడికి విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు

ATP: ప్రభుత్వం ఈనెల 26న నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి యాడికి ZPHS విద్యార్థి అనిల్ కుమార్ ఎంపికయ్యాడు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో తన ప్రతిభను చాటుకుని 10వ తరగతి చదువుతున్న అనిల్ కుమార్ అసెంబ్లీకి వెళ్లేందుకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా అనిల్‌కు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా అభినందనలు తెలిపారు.