VIDEO: 'బండల గోడను తొలగించండి'

VIDEO: 'బండల గోడను తొలగించండి'

KRNL: ఎమ్మిగనూరులోని కోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి గుడి రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన నాప బండల గోడను తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఛైర్మన్ రఘు ఇవాళ ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ హర్షంతో స్వాగతించింది. జిల్లా కార్యదర్శి హనుమంత రెడ్డి, మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ చైర్మన్‌ను అభినందించారు.