భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త

భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త

E.G: భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం నాలుగు కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వివాహ కానుక, ప్రసూతి సాయం కింద రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్య క్రియలకు రూ.20 వేలు అందజేయనున్నారు. అర్హులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 1800-425-8587 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆమె చూచించారు.