'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి'
NRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి కలెక్టర్లను, పోలీస్‌లను, ఆర్టీవో అధికారులను ఆదేశించారు. నిన్న హైద్రాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఎస్పీ లింగయ్య పాల్గొన్నారు.