తిరుపతి: గంగమ్మ గుడికి ఆర్యవైశ్యల విరాళం
TPT: తిరుపతిలోని తాత్యయగుంట గంగమ్మ ఆలయ విస్తరణ కోసం ఆర్యవైశ్య సంఘం మంగళవారం ఆరు లక్షల వెయ్యిన్ని నూట పదహారు రూపాయల విరాళం అందించింది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా పాలకమండలి ఛైర్మన్ మహేష్ యాదవ్‌కు ఆర్యవైశ్య సంఘం నేతలు దిండుకుర్తి నరసింహులు ఈ చెక్కును అందజేశారు.