'పనిచేసే చోటే జనగణన డ్యూటీలు'

'పనిచేసే చోటే జనగణన డ్యూటీలు'

SGR: ఉపాధ్యాయులు పనిచేసే చోటే జనగణ డ్యూటీలు వేయాలని కోరుతూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలశౌరికి వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాల్లో డ్యూటీలు కేటాయించడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామచందర్ పాల్గొన్నారు.