తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు

AP: అనంతపురం(D) తాడిపత్రిలో YCP నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు కొలతలు వేశారు. మున్సిపల్‌ స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు వెళ్లారు. కేతిరెడ్డి భవనానికి మున్సిపల్‌ ప్లాన్‌ అప్రూవల్‌ లేదని, 10 సెంట్లకు గానూ 12 సెంట్లలో నిర్మించారని మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి సుజాత తెలిపారు.