38 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పెన్షన్ల పంపిణీ

38 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పెన్షన్ల పంపిణీ

SKLM: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. ఇవాళ ఆమదాలవలస మున్సిపల్ ఆఫీస్‌లో నాలుగు మండలాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పెన్షన్‌లను MLA పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు. డీసీసీబీ చైర్మన్ సూర్యం, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.