కొండపి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ

కొండపి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ

ప్రకాశం: కొండపి పోలీస్ స్టేషన్‌ను బుధవారం సీఐ సోమశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్సై ప్రేమ్ కుమార్‌కు సూచించారు. నేరాల గురించి గ్రామాల్లో, పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.