VIDEO: సామాన్యుడి‌పై ఎస్సై దాడి.. స్థానికులు ఆగ్రహం

VIDEO: సామాన్యుడి‌పై ఎస్సై దాడి.. స్థానికులు ఆగ్రహం

MLG: తాడ్వాయి మండలంలోని మేడారం జాతర నుంచి వస్తున్న ఓ వ్యక్తి పై పస్రా మండల SI పుట్ట సతీష్ ఆదివారం నిర్దాక్షంగా దాడి చేశారని స్థానికులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు వేడుకున్నప్పటికీ కనికరం చూపకుండా దాడి చేసినట్టు తెలిపారు. బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.