VIDEO: తాండూరు డీఎస్పీ సూచనలు

VKB: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి గురువారం సూచించారు. వాగులు చూడటానికి వెళ్లడం, సెల్ఫీలు దిగడం, బ్రిడ్జిలు దాటడం వంటివి చేయొద్దన్నారు.