'ట్రాన్స్‌ఫార్మర్స్ వెంటనే రైతులకు అందజేయాలి'

NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్స్, మెటీరియల్‌ను వెంటనే రైతులకు అందించాలనీ కొల్లపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో రైతులతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. 3 రోజుల్లో రైతులకు ట్రాన్స్‌ఫార్మర్స్ అందజేయకుంటే సబ్ స్టేషన్‌లను ముట్టడిస్తామని అన్నారు.