'సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు'

'సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు'

VZM: విశాఖ వేదికగా శుక్రవారం ప్రారంభమైన CIIతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ భాగస్వామ్య సదస్సులో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు. ఏపీ సీఎం రాష్ట్ర అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పెట్టుబడులతోనే మన రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని ఈ సదస్సుతో మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని అన్నారు.