VIDEO: బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రహదారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ బైపాస్‌లో  రూ.2.50 కోట్లతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను కూటమి నేతలతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రహదారి అభివృద్ధికి చేపట్టనున్న పనుల వివరాలను ఆర్ అండ్ బీ ఎమ్మెల్యేకు వివరించారు.