సుజాతక్కకు రూ.25 లక్షల రివార్డు: డీజీపీ

సుజాతక్కకు రూ.25 లక్షల రివార్డు: డీజీపీ

TG: పోలీసులకు లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సుజాతక్కకు రూ.25 లక్షల రివార్డ్ అందించనున్నట్లు డీజీపీ జితేందర్ ప్రకటించారు. 43 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆమె ఆనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇతర మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానించారు.