VIDEO: జిల్లాలో ఆక్రమణల తొలింగింపు

VIDEO: జిల్లాలో ఆక్రమణల తొలింగింపు

KMR: జిల్లాలోని వీక్లీ మార్కెట్ సమీపంలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. షెడ్లు, ఇసుక కుప్పలను తొలగించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు దగ్గరుండి కూల్చివేతలు చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ షెడ్డులు వేసుకున్న వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.