బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

NDL: డోన్ మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి అయ్యపు రెడ్డి మరణం పట్ల ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు.