వ్యాపార అవకాశాలను కల్పించాలి: ఎంపీ కావ్య

వ్యాపార అవకాశాలను కల్పించాలి: ఎంపీ కావ్య

WGL: వరంగల్ పార్లమెంట్ పరిధిలో గ్రామీణ యువత కోసం వ్యాపార అవకాశాలు కల్పించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. SC/ST హబ్ ఉన్న వరంగల్‌లో ప్రధాని ఉపాధి కల్పన పథకం ద్వారా యువతకు శిక్షణ, నైపుణ్యాలు, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్యం కల్పిస్తే యువత ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఎంపీ కావ్య అన్నారు.