విగ్రహా ఆవిష్కరణకు కేంద్రమంత్రికి ఆహ్వానం

విగ్రహా ఆవిష్కరణకు కేంద్రమంత్రికి ఆహ్వానం

CTR: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాష్ట్ర బీజేపీ మైనార్టీ నాయకులు అయూబ్ సోమవారం ఢిల్లీలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని పుంగనూరులో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి అయూబ్ ఖాన్ వివరించారు. విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఈ సందర్భంగా మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు.